Close Menu
GTW News
  • HOME
  • Sports
  • Enternainment
  • Technology
  • Mobile Phones
  • Legal
    • Term & Conditions
    • DMCA
    • Privacy Policy
  • Contact Us
Facebook X (Twitter) Instagram WhatsApp Telegram
Facebook X (Twitter) Instagram
GTW NewsGTW News
Subscribe
  • HOME
  • Sports
  • Enternainment
  • Technology
  • Mobile Phones
  • Legal
    • Term & Conditions
    • DMCA
    • Privacy Policy
  • Contact Us
GTW News
Home»Technology»Flipkart బిగ్ ధమాకా డేస్ సేల్ నుండి iPhone 12 పైన బిగ్ డీల్! GTW Tech
Technology

Flipkart బిగ్ ధమాకా డేస్ సేల్ నుండి iPhone 12 పైన బిగ్ డీల్! GTW Tech

G_NewsBy G_NewsDecember 2, 2023No Comments2 Mins Read0 Views
Facebook Twitter Pinterest LinkedIn Telegram Tumblr Email
Flipkart బిగ్ ధమాకా డేస్ సేల్ నుండి iPhone 12 పైన బిగ్ డీల్! GTW Tech
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


HIGHLIGHTS

  • Flipkart బిగ్ ధమాకా డేస్ సేల్ నుండి iPhone 12 పైన బిగ్ డీల్ ను ప్రకటించింది

  • బడ్జెట్ ధరలో ఐఫోన్ కొనాలనుకునే వారికి గొప్ప అవకాశం

  • ఐఫోన్ 12 ఫోన్ ను చాలా తక్కువ ధరకే అందుకునే అవకాశం

Flipkart బిగ్ ధమాకా డేస్ సేల్ నుండి iPhone 12 పైన బిగ్ డీల్ ను ప్రకటించింది. ఈ ధమాకా ఆఫర్ ద్వారా బడ్జెట్ ధరలో ఐఫోన్ కొనాలనుకునే వారికి గొప్ప అవకాశం అందించింది. డిసెంబర్ 1 వ తేదీ నుండి డిసెంబర్ 3 వ తేదీ వరకూ నిర్వహింహిస్తున్న ఫ్లిప్ కార్ట్ ధమాకా సేల్ నుండి ఈ ఆఫర్ ను అందించింది. ఈ ఫ్లిప్ కార్ట్ ఆఫర్ ద్వారా ఐఫోన్ 12 ఫోన్ ను చాలా తక్కువ ధరకే అందుకునే అవకాశం మీ ముందుండి.

Flipkart Big deal on iPhone 12

ఫ్లిప్ కార్ట్ బిగ్ ధమాకా సేల్ నుండి ఈరోజు ఐఫోన్ 12 ఫోన్ పైన గొప్ప డిస్కౌంట్ ఆఫర్ ను అందించింది. నిన్న మొన్నటి వరకు రూ. 49,999 రూపాయల ధరలో లభించిన ఐఫోన్ 12 ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుండి 17% డిస్కౌంట్ తో రూ. 40,999 ఆఫర్ ధరకే లభిస్తోంది. అంతేకాదు, ఐఫోన్ 12 ఫోన్ ను కెనరా బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఆప్షన్ తో కొనే వారికి రూ. 1,000 అధనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అలాగే, ఈ ఫోన్ పైన భారీ అధనపు ఎక్స్ చేంజ్ ను డిస్కౌంట్ ను కూడా ఫ్లిప్ కార్ట్ అందిస్తోంది.

Also Read : Tecno Spark Go 2024: ఐఫోన్ 15 మాదిరి ఫీచర్ తో వస్తున్న టెక్నో ఫోన్.!

ఐఫోన్ 12 ఫోన్ ప్రత్యేకతలు

ఐఫోన్ ఫోన్ 6.1 ఇంచ్ Super Retina XDR డిస్ప్లేని సిరమిక్ షీల్డ్ మరియు 1200 నిట్స్ గరిష్ట బ్రైట్నెస్ తో వస్తుంది. ఈ యాపిల్ ఐఫోన్ iOS 14 పైన పనిచేస్తుంది. ఈ ఫోన్ A14 Bionic తో పనిచేస్తుంది మరియు 64GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి ఉంటుంది. ఇది 5జి ఫోన్ మరియు మరిన్ని కలర్ ఆప్షన్ లలో లభిస్తుంది.

Flipkart Big deal on iPhone 12
ఐఫోన్ 12 ఫోన్ ప్రత్యేకతలు

ఐఫోన్ 12 ఫోన్ వెనుక 12MP + 12MP డ్యూయల్ రియర్ కెమేరా మరియు ముందు కూడా 12MP సెల్ఫీ కెమేరాని కూడా కలిగి వుంది. ఈ రియర్ కెమేరా 24fps, 30 fps లేదా 60 fps వద్ద కూడా 4K Video లను షూట్ చెయ్యగలదు. ఈ ఫోన్ తో 30fps వద్ద Dolby Vision వీడియోలను కూడా చిత్రీకరించగలదు.

ఈ ఫోన్ IP68 రేటింగ్ తో వాటర్ రెసిస్టెంట్ తో వస్తుంది. ఈ ఫోన్ Dolby Atmos సపోర్ట్ మరియు Dolby Vision, HDR10 సపోర్ట్ లను కూడా కలిగి వుంది.

Follow UsFollow Us Follow Us

Raja PullaguraRaja Pullagura




Source

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Previous Article6 Reasons To Watch Animal GTW Tech
Next Article A Sporadically Engaging Mystery-horror Series That Squanders its Potential GTW Tech
G_News
  • Website

Related Posts

প্রারম্ভিক ব্ল্যাক ফ্রাইডে ডিলে PS5 এবং Xbox সিরিজ X উভয়ের জন্যই Amazon-এ Madden NFL 25 হিট 50% ছাড় GTW Tech

November 14, 2024

কেন ওপেনএআই, গুগল এবং মাইক্রোসফ্ট স্মার্ট এআই এজেন্ট তৈরি করছে GTW Tech

November 14, 2024

আপনার ক্রোমবুকে কীভাবে ভাষা পরিবর্তন করবেন (2024) GTW Tech

November 14, 2024

Samsung Galaxy S25 সিরিজ সম্ভাব্য এই তারিখে লঞ্চ হতে পারে GTW Tech

November 14, 2024

Google এর ফ্যান-প্রিয় Pixel 5a এর চূড়ান্ত আপডেট পেয়েছে GTW Tech

November 14, 2024

ভোডাফোন আইডিয়া சத்தமில்லாமல் பார்த்த வேலை இந்த திட்டத்தின் GTW Tech

November 14, 2024

Leave A Reply Cancel Reply

GTW News
Facebook X (Twitter) Instagram Pinterest YouTube WhatsApp Telegram
  • HOME
  • Contact Us
  • DMCA
  • Privacy Policy
  • Term & Conditions
© 2025 GTW NEWS. Designed by GripToWorld.sprunki-pyramixed sprunki pyramixed finished

Type above and press Enter to search. Press Esc to cancel.

Ad Blocker Enabled!
Ad Blocker Enabled!
Our website is made possible by displaying online advertisements to our visitors. Please support us by disabling your Ad Blocker.